ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిలిండర్‌కు దండం పెట్టు... బీజేపీని బొంద పెట్టు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-10-19T01:25:07+05:30

మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలకు, సెంటిమెంట్‌ మాటలకు ఓటు వేస్తే  నష్టపోతామని హెచ్చరించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తన స్వార్థం కోసం రాజీనామా చేశారని, తాను అంటించుకున్న బురదను అందరికి పూసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-10-19T01:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising