ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రతిఒక్కరూ వేయించుకోవాలి’

ABN, First Publish Date - 2021-10-30T21:53:18+05:30

నగరంలోని రాజేంద్ర నగర్‌లో మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ పరిశీలించారు. కరోనా రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ఆయన సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్ర నగర్‌లో మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ పరిశీలించారు. కరోనా రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో 90 శాతం పౌరులకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పేర్కొన్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు 150 మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. 

Updated Date - 2021-10-30T21:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising