ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలా విస్తరణ పనులపై సీఎస్ సమీక్ష

ABN, First Publish Date - 2021-12-15T02:54:46+05:30

నగరంలోని నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన  సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్‌డీపీ) పై బీఆర్కేఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల కోసం తీసుకోవాలసిన చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ షర్మాన్, ఈఎన్‌సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T02:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising