ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష

ABN, First Publish Date - 2021-11-28T00:08:37+05:30

వరి ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష చేశారు. బీఆర్కే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్ష చేశారు. బీఆర్కే భవన్‌లో వరి ధాన్యం కొనుగోలుపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లాల సివిల్ సప్లై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడంతో పాటు ధాన్యం తడవకుండా టార్పలిన్ సంచుల సరఫరాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు గోనె సంచులను రైతులకు అందజేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 



Updated Date - 2021-11-28T00:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising