ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్ సానుకూలంగా స్పందించారు: టీఎన్జీఓ అధ్యక్షుడు

ABN, First Publish Date - 2021-12-08T01:19:06+05:30

కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారానికి సీఎస్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించారని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం ముగిసింది. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్‌ను కోరామన్నారు. గతంలో ఆయా జిల్లాల్లో పనిచేసిన సీనియర్ అధికారులను నియమించాలని కోరామన్నారు. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరామని ఆయన  పేర్కొన్నారు. వీటికి సీఎస్ సానుకూలంగా స్పందించారన్నారు. జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-08T01:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising