ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Goraksha: గోవుల తరలింపుపై హైకోర్టు సంచలన తీర్పు

ABN, First Publish Date - 2021-07-20T21:19:38+05:30

గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీసులతో పాటు గోరక్ష దళ్‌కు చెందిన ఒక వ్యక్తి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవచ్చని తెలిపింది. గోవుల తరలింపుపై పోలీసులకు గో రక్షకులు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. గోరక్షకుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై విచారించి కేసులు నమోదు చేయాలని తీర్పులో పేర్కొంది.  

Updated Date - 2021-07-20T21:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising