ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఓ మహిళ విధి నిర్వహణ

ABN, First Publish Date - 2021-03-08T21:28:01+05:30

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ఓ మహిళ ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ఓ మహిళ ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడింది. కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా విధులు నిర్వహించేందుకు ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ముందుకొచ్చింది. కరోనాకు, ఆర్థిక పరిస్థితులకు.. ఇలా దేనికీ ఆ మహిళ బెదరలేదు. వెనకడుగు వేకుండా ఆ నారీమణి తనవంతు కృషి చేసింది. వీధులను శుభ్రంగా ఉంచి కోవిడ్ ఉమెన్ వారియర్‌గా నిలిచిన సూర్యాపేటకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు మెరుగు మారుతమ్మపై మహిళా దినోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2021-03-08T21:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising