ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 135.25 కోట్ల కరోనా డోసుల పంపిణీ

ABN, First Publish Date - 2021-12-16T20:29:45+05:30

దేశంలో కోవిడ్ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కోవిడ్ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 135.25 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 60లక్షల డోసుల పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.38 శాతం కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కేసులు నమోదయ్యాయి.  దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 87,245 కాగా గడిచిన 32 రోజుల్లో వీక్లీ పాజిటివ్ కేసుల సంఖ్య 1శాతం (0.64శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-12-16T20:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising