ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 132.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN, First Publish Date - 2021-12-12T21:25:55+05:30

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 132.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 89 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.36శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 7,774 కేసులునమోదైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసులు 92,281 కాగా గడిచిన 28 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.70శాతం)గా నమోదయ్యింది.

Updated Date - 2021-12-12T21:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising