ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 124.96కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

ABN, First Publish Date - 2021-12-02T20:46:46+05:30

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 124.96 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 124.96 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 80.35లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 98.35 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,765 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 99,763 కాగా గడచిన 18 రోజుల్లో పాజిటివ్ రేట్ 1శాతం(0.85శాతం) ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-02T20:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising