ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 జిల్లాల్లో 10లోపు కొవిడ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-08-02T07:37:27+05:30

రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఆదివారం పదిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఆదివారం పదిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 83,763 కొవిడ్‌ టెస్టులు చేయగా అందులో కొత్తగా 455 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3,805కు పెరిగింది. 648 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్‌ కేసులున్నాయి. హైదరాబాద్‌లో 77, కరీంనగర్‌లో 35, ఖమ్మం జిల్లాలో 41  కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,829 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 1,693 మంది ఆక్సిజన్‌పై, 1,319 మంది ఐసీయూ, వెంటిలేటర్‌పై ఉన్నారు. ఇక శనివారం తెలంగాణవ్యాప్తంగా 1,03,155 మందికి కొవిడ్‌ టీకా రెండో డోసు ఇచ్చారు. దీంతో  రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 34 లక్షలకు పెరిగింది. తొలి డోసు మరో 43,466 మంది తీసుకోవడంతో ఆ సంఖ్య 1.12 కోట్లకు చేరింది. 

Updated Date - 2021-08-02T07:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising