ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ, పెళ్లి పేరుతో రూ. 85 లక్షల మోసం.. దంపతుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-24T03:54:48+05:30

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఎర్రగుడ్ల దాసు, జ్యోతి అనే దంపతులు రూ. 85 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి సికింద్రాబాద్‌కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా దంపతులు రూ. 85 లక్షలు మోసానికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి సికింద్రాబాద్‌కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు యువతి పేరుతో ఫ్రెండ్ రెక్వెస్ట్ పంపారు. కొన్ని రోజుల తర్వాత  ప్రేమ.. పెళ్లి చేసుకుందామని నమ్మించారు. తన ఆస్తి కోసం డబ్బులు కావాలంటూ విడతల వారిగా రూ. 85 లక్షల కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-11-24T03:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising