ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-03-06T08:33:58+05:30

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మాప్‌ అప్‌ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌,  మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మాప్‌ అప్‌ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. హోమియోపతి(బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద(బీఏఎంఎస్‌), నేచురోపతి-యోగా(బీఎన్‌వైసీ), యునానీ (బీయూఎంఎస్‌) కోర్సుల్లో ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

Updated Date - 2021-03-06T08:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising