ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ప్రమాదకరంగా కరోనా వైరస్..ఒక్క రోజులోనే..

ABN, First Publish Date - 2021-04-17T17:05:25+05:30

తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరకుంది. రోజు రోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరకుంది. రోజు రోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,446 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1,809 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 33,514లు ఉండగా..22,118 మంది హోం ఐసోలేషన్‎లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 598 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Updated Date - 2021-04-17T17:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising