ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఊరు విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధం.. కరోనా టీకా మాత్రం వేసుకోను’

ABN, First Publish Date - 2021-12-06T16:49:29+05:30

రోనా టీకా వేసుకోను అంటూ ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. జగిత్యాల జిల్లా మాల్యాలలోని తాటిపల్లిలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల : కరోనా టీకా వేసుకోను అంటూ ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. జగిత్యాల జిల్లా మాల్యాలలోని తాటిపల్లిలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీకా వేసుకుంటే ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని అధికారులను సదరు వ్యక్తి నిలదీశాడు. తనకు పేపర్ మీద రాసివ్వాలని కోరాడు. ఊరు విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధమని.. కానీ టీకా మాత్రం వేసుకోనని తెగేసి చెప్పాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో టీకా వేయకుండానే సిబ్బంది వెనుదిరిగారు.


Updated Date - 2021-12-06T16:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising