ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు రోజలు కరోనా వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-02-25T06:34:25+05:30

మరో మూడు రోజలు కరోనా వ్యాక్సినేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 24 : ఇప్పటి వరకు కరోనా వాక్సిన్‌ వేసుకోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు చివరి అవకాశంగా మరో మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చల్లా మధుసూదన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల  26 నుంచి 28 వరకు హెల్త్‌కేర్‌ వర్కర్లు, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు సిబ్బంది, ఆశా కార్యకర్తలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌కోసం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారని సంప్రదించాలని కోరారు. 

 జిల్లాలో మూడు కరోనా కేసులు

  జిల్లాలో బుధవారం మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెక్కొండ, అలంకానిపేట, కేశవాపూర్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.


Updated Date - 2021-02-25T06:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising