ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరం తగ్గి.. మళ్లీ వస్తే..!

ABN, First Publish Date - 2021-04-18T23:25:55+05:30

జ్వరం తగ్గి.. మళ్లీ వస్తే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా రెండో దశ ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. తొలి దశలో పాజిటివ్ వస్తే ఫలానా లక్షణాలు అని స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుత సెకెండ్ వేవ్‌లో మహమ్మారి బారిన పడ్డ వారిలో అంతుపట్టని లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి మళ్లీ వస్తోంది. ఇంకొందరికి తీవ్రమైన నీరసం, దమ్ము, చాతిలో అసహజంగా ఉంటుంది. పలువురిని తల నొప్పి, వెన్ను నొప్పి, గొంతునొప్పి బాధిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై మచ్చలు, నోటిలో పొక్కులు, ఆఖలి లేకపోవడం, విరోచనాలు వంటి లక్షణాలు కూడా ఇటీవల కాలంలో కోవిడ్ నిర్ధారణ అవుతున్న చాలా మందిలో బయటపడుతున్నాయి. 

Updated Date - 2021-04-18T23:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising