ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంగ్టిలో కరోనా పేషంట్ హల్‌చల్

ABN, First Publish Date - 2021-04-09T03:31:56+05:30

కంగ్టిలో కరోనా పేషంట్ హల్‌చల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: కంగ్టిలో కరోనా పేషంట్ హల్‌చల్ చేశారు. రోడ్లపైకి వచ్చి మార్కెట్‌లో అందరిని కలిశారు. 2 రోజుల క్రితం కరోనా వచ్చిందని అధికారులు హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇంట్లో వాళ్లు చూడకుండా కరోనా బాధితుడు బయటికి వచ్చారు. పీపీఈ కిట్‌ ధరించి వైద్యసిబ్బంది వ్యక్తిని పట్టుకుని  హైదరాబాద్‌కు పంపారు. మతిస్థిమితం లేక అలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. గ్రామస్తులందరికీ టెస్టులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. 

Updated Date - 2021-04-09T03:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising