ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ ఎంజీఎంలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్‎లకు కరోనా

ABN, First Publish Date - 2021-04-16T18:09:09+05:30

శవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా..ఇటు రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాడు ఉమ్మడి వరంగల్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: దేశవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా..ఇటు రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2వేల కేసులకు పైగా నమోదయ్యాయి. వారంరోజులుగా సగటున రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్‎లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇందులో నలుగురు ఎంజీఎంలో చికిత్స  పొందుతున్న హౌస్ సర్జన్లు అని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-16T18:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising