ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-01-12T15:56:13+05:30

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 301 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‎ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 301 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‎ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,309కి చేరింది. సోమవారం ఇద్దరు కరోనా మృతితో చెందడంతో.. ఇప్పటి వరకు మొత్తం 1,568 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,524 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి 2,84,217 మంది రికవరీ అయ్యారు.

Updated Date - 2021-01-12T15:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising