ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో పెరిగిపోతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-04-13T12:00:57+05:30

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జోన్ల పరిధిలోని కరోనా పరీక్ష కేంద్రాల్లో 1465 మందికి పరీక్ష చేయగా 345 మందికి పాజిటివ్‌గా తేలింది. సరూర్‌నగర్‌లోని ఆస్పత్రిలో సోమవారం 208 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్‌ అర్చన తెలిపారు. మన్సూరాబాద్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 120 మందికి కరోనా రాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. బాలాపూర్‌ కేంద్రంలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా 45 మందికి పాజిటివ్‌గా తేలింది. 


అబ్దుల్లాపూర్‌మెట్‌ కేంద్రంలో 68 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మలక్‌పేట ఆరోగ్య కేంద్రంలో 78 మందికిగా ను 12 మందికి పాటిటివ్‌ వచ్చింది. శాలివాహననగర్‌ లో 69 మందికిగాను 18 మంది పాజిటివ్‌గా గుర్తించా రు. మాదన్నపేటలో 87మందికి గాను 13మందికి పాజిటివ్‌ వచ్చింది. జాంబాగ్‌లో 122మందికి గాను 16 మందికి పాజిటివ్‌గా తేలింది. గడ్డిఅన్నారంలో 105 మందికిగాను 29 మందికి పాజిటివ్‌గా తేలింది. అజంపురలో 100 మందికి టెస్ట్‌లు నిర్వహించగా 26 మం దికి పాజిటివ్‌గా వచ్చింది. హయత్‌నగర్‌ కేంద్రంలో 82మందికి పరీక్షలు నిర్వహించగా 17మందికి పాజిటివ్‌గా తేలింది. వనస్థలిపురం కేంద్రంలో 251 మందికి పరీక్షలు చేయగా 101మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2021-04-13T12:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising