ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందే: షర్మిల

ABN, First Publish Date - 2021-05-22T01:46:05+05:30

ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. చికిత్స కోసం యశోదకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. చికిత్స కోసం యశోదకు.. పబ్లిసిటీ కోసం గాంధీకా? అంటూ సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. దొర గారూ.. ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణలో 10 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలు అప్పులపాలయ్యారని, కేసీఆర్‌ అసమర్థత, చేతగాని తనమే కారణమని తప్పుబట్టారు. అప్పుల పాలైన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని, డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయాలని  ఆమె డిమాండ్ చేశారు. ఎవరూ అధైర్య పడొద్దు.. అందరికీ తాను అండగా ఉంటానని షర్మిల ప్రకటించారు.

Updated Date - 2021-05-22T01:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising