ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 70 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-05-10T05:06:12+05:30

జిల్లాలో 70 కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, మే 9: జిల్లాలో ఆదివా రం 252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందు లో 70 మందికి పాజిటివ్‌ వచ్చింది. దామెర మండలం లో ఇద్దరు మృతి చెందారు. నర్సంపేటలో 22, మేడపల్లి లో 12, సంగెంలో 11, నల్లబెల్లిలో ఏడు, చెన్నారావుపేట లో ఆరు, దామెరలో ఐదు, నడికూడ, గీసుగొండలో మూడేసి చొప్పున, దుగ్గొండిలో ఒక కేసు నమోదైంది.  జిల్లాలోని పలు చోట్ల కరోనా టెస్టులు నిర్వహించలేదు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్‌ వేయలేదు. 


Updated Date - 2021-05-10T05:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising