ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16న కాంగ్రెస్ పీఏసీ మీటింగ్

ABN, First Publish Date - 2021-11-16T00:39:31+05:30

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ యాప్ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ యాప్ ద్వారా సమావేశం అయింది. రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే  అంశంపై చర్చించారు. నల్గొండలో జిల్లాలో పోటీపై నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆ జిల్లా నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం మరో మారు బేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం జరుగనుంది. 


Updated Date - 2021-11-16T00:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising