ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల ఎందుకు రాజీనామా చేసాడు: రాజనరసింహ

ABN, First Publish Date - 2021-07-28T01:16:00+05:30

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసాడో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లందకుంట: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసాడో సమాధానం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ దామోదర రాజనరసింహ డిమాండ్ చేశారు. ఇల్లందకుంటలో రాజనరసింహ మాట్లాడుతూ ఈటల రాజీనామా ప్రజల కోసమా, తన వ్యక్తిగతమో సమాధానం చెప్పాలని రాజనరసింహ నిలదీశారు. రాజకీయ నాయకులకు వెలగట్టడం ఒక వ్యభిచారంలా మారిందని రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. దళిత బంధు కేవలం హుజురాబాద్‌లో ఏర్పాటు చేస్తామంటే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లో దళితుల మాటేమిటని ప్రభుత్వాన్ని రాజనరసింహ ప్రశ్నించారు. 

Updated Date - 2021-07-28T01:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising