ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు బాధ్యత లేదా?: పొన్నాల

ABN, First Publish Date - 2021-11-30T03:02:44+05:30

యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే మీకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే మీకు బాధ్యత లేదా అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల నిలదీశారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని ప్రకటించిన సీఎం కేసీఆర్‌పై పొన్నాల మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనబోమని చావు కబురు చల్లగా చెప్పారని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్పింది చెప్పడానికి పోస్టుమెన్‌ వా లేక సీఎంవా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ కలిసి దొంగాట ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ రైతుల కోసమా, బీజేపీ తిట్టడానికా అని పొన్నాల ప్రశ్నించారు. 



Updated Date - 2021-11-30T03:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising