ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణకు రాహుల్ మద్దతు: మధు యాష్కీ

ABN, First Publish Date - 2021-12-14T23:25:08+05:30

గతంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎస్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గతంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ  మద్దతు తెలిపారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని కేసీఆర్ తీసుకున్నాడన్నారు. ఇప్పుడు అదే మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టించిన చరిత్ర కేసీఆర్‌దని ఆయన మండిపడ్డారు. సమాజంలో ఉన్న మాదిగ వర్గం అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి మందకృష్ణ  అని ఆయన అన్నారు. యావత్తు తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ దోపిడీ గురి అవుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు.  యూపీఏ ప్రభుత్వ కాలంలో వర్గీకరణ చేయలేకపోయామన్నారు. బీజేపీ కూడా వర్గీకరణ అంశంలో మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2021-12-14T23:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising