ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్స్‌కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్‌కు మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-09-04T23:18:52+05:30

కోదాడలో ఇద్దరు కానిస్టేబుల్స్‌కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. సెలవులో ఉన్న కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కారులో మద్యం సేవిస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కోదాడలో ఇద్దరు కానిస్టేబుల్స్‌కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది.  సెలవులో ఉన్న కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కారులో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఓ  ప్రైవేట్ డాక్టర్‌ తన కారులో అటుగా వెళుతున్నారు. కారుకు దారి ఇచ్చే విషయంలో కానిస్టేబుళ్లతో ఆయనకు ఘర్షణ జరిగింది. మద్యం సేవిస్తున్న కానిస్టేబుల్స్‌కు ట్రాఫిక్ ఎస్‌ఐ క్రాంతికుమార్ వత్తాసు పలికారు. అయితే స్థానికులు మాత్రం డాక్టర్‌కు మద్దతుగా మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలయ్యాయి. ఆనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-09-04T23:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising