ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం మంత్రి మహమూద్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-03-15T00:33:13+05:30

హోం మంత్రి మహమూద్‌ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హోం మంత్రి మహమూద్‌ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది.  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను హోం మంత్రి ఉల్లంఘించారని  ఓయూ జేఏసీ నేత జటంగి సురేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గోప్యత పాటించే ఓటు హక్కును హోం మంత్రి మహమూద్ అలీ  బహిర్గతం చేసి  ఎమ్మెల్సీ ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు.  తన ఓటును ఎవరికి వేశాననే విషయాన్ని బహిర్గతం చేసిన హోం మంత్రి మహమూద్ పై విచారణ చేయాలని కోరారు. హోం మంత్రి ఓటుని డిస్ క్వాలిఫై చేయాలని సురేష్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 



Updated Date - 2021-03-15T00:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising