ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు అకాడమీపై మరో ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-09-30T22:56:17+05:30

సీసీఎస్‌లో తెలుగు అకాడమీపై మరో ఫిర్యాదు వచ్చింది. సీసీఎస్‌లో ఇప్పటికే తెలుగు అకాడమీపై మూడు కేసులు నమోదయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీసీఎస్‌లో తెలుగు అకాడమీపై మరో ఫిర్యాదు వచ్చింది. సీసీఎస్‌లో ఇప్పటికే తెలుగు అకాడమీపై మూడు కేసులు నమోదయ్యాయి. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిధుల బదలాయింపులో అగ్రసేన్ బ్యాంకుతో పాటు రత్నాకర్ బ్యాంకు ప్రతినిధుల పాత్రపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన నిధులు మొత్తం ఒకే అకౌంట్‌కు చేరినట్టుగా గుర్తించారు. తెలుగు అకాడమీ, యూనియన్ బ్యాంక్ మధ్య ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కార్వాన్ బ్రాంచ్‌ నుంచి రూ.43 కోట్లు, చందా నగర్ కెనారా బ్యాంక్ నుంచి రూ. 10 కోట్లు, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 8 కోట్లు బదిలీ అయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. 



Updated Date - 2021-09-30T22:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising