ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: అజహరుద్దీన్

ABN, First Publish Date - 2021-09-13T22:25:49+05:30

కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ  పోరాటం చేసిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి చెసిందని చెప్పారు. అభివృద్ధిని మరిచి టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగిస్తుందని అజహరుద్దీన్‌ ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాని అజహరుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశారు

Updated Date - 2021-09-13T22:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising