ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే టీ-హబ్‌2 ప్రారంభం: కేటీఆర్‌

ABN, First Publish Date - 2021-04-11T08:51:24+05:30

రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న టీ-హబ్‌-2ను త్వరలోనే ప్రారంభించనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న టీ-హబ్‌-2ను త్వరలోనే ప్రారంభించనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం టీ-హబ్‌-2 పనులను పరిశీలించిన కేటీఆర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. రూ.276 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-04-11T08:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising