ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు కేసులను పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-19T04:37:18+05:30

కోర్టు కేసులను పూర్తి చేయాలి : కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు కలెక్టరేట్‌, జనవరి 18: ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని రెవెన్యూ కోర్టు కేసులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య తహసీల్దార్లకు సూచించారు. ములుగులోని కలెక్టరేట్‌లో సోమవారం రెండు జిల్లాల తహసీల్దార్లతో సమావేశమై మాట్లాడారు. తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది ములుగు కలెక్టరేట్‌లో ఉండి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి ఉందనే దానిపై, సాదాబైనామా రికార్డు ఏవిధంగా మార్పు చెందిందనే దానిపై పూర్తి వివరాలు సంబంధిత నమూనా కాలంలో రికార్డులు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ రికార్డులు పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు సెలవు రోజుల్లో కూడా కార్యాలయంలో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ములుగు, భూపాలపల్లి అదనపు కలెక్టర్లు ఆదర్శ్‌సురభి, స్వర్ణలత, ములుగు డీఆర్‌వో రమాదేవి, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T04:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising