ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20న సిద్దిపేట కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-06-15T01:24:12+05:30

పట్టణ శివారులో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ఈ నెల 20న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: పట్టణ శివారులో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  తెలిపారు. నూతన కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖలకు స్థలం కేటాయింపులపై జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఆర్‌ఓ చెన్నయ్య, అధికారులతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలనా సౌలభ్యం కోసం ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్, సామగ్రిని నూతన సమీకృత కలెక్టరేట్‌లోకి తరలించాలని అధికారులను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2021-06-15T01:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising