ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలానికో ఒక ప్రకృతి వనం: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-06-27T00:54:19+05:30

రాష్ట్రంలో ప్రతి మండలానికో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి మండలానికో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వనం ఉండేలా చూడాలన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్ ల్యాండ్‌ను వినియోగించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. కొండలు, గుట్టల ప్రాంతాల్లో ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ప్రజా అవసరాల కోసం భూమి అవసరమైన చోట చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-27T00:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising