ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు రాష్ట్రాల హక్కు.. కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదు: సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-10-01T21:23:15+05:30

హైదరాబాద్: నిధులు రాష్ట్రాల హక్కని, కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిధులు రాష్ట్రాల హక్కని, కేంద్రం దయాదాక్షిణ్యాలు కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో నిధులు లేక సర్పంచులు దివాలా తీశారని, కాంగ్రెస్‌ హయాంలో అంత్యక్రియలకు కూడా స్థలం చూపలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు పూర్తిగా చెల్లించామని చెప్పారు. అఖిలపక్షం వస్తే రాష్ట్రంలో  ఏ గ్రామానికైనా వెళదామన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల నియోజకవర్గాల్లోని పల్లెల్లో పరిస్థితులను పరిశీలిద్దామన్నారు. దేశంలో ఎక్కడాలేని వికాసం తెలంగాణలోనే జరుగుతోందన్నారు. సెప్టెంబర్‌ 24 వరకు మ్యాచింగ్‌ గ్రాంట్లు పూర్తిగా చెల్లించామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీల లెక్కల వివరాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-01T21:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising