ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే దళితబంధు నిధులు విడుదల: సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-12-18T23:09:13+05:30

త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళితబంధుపై అధికారులతో  కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణలో దళిత సమాజం తలెత్తుకునేలా ఉండాలన్నారు. దళితబంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.  హుజురాబాద్‌తో పాటు మరో 4 మండలాలలో దళితబంధును అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-12-18T23:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising