ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరం: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-12-22T03:13:27+05:30

మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని పరిస్థితులను గమనించే క్రిస్మస్‌, బతుకమ్మలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మతపరమైన దాడులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే కేబినెట్‌లో చర్చించి క్రిస్టియన్ల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 



Updated Date - 2021-12-22T03:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising