ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ అభినవ అంబేడ్కర్‌

ABN, First Publish Date - 2021-07-31T08:44:37+05:30

‘దళిత బంధు’ కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. అభినవ అంబేడ్కర్‌ అని, యావత్‌ తెలంగాణ దళిత సమాజం ఆయన వెంటే ఉందని తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన వెంటే దళితులు: తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ 


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ‘దళిత బంధు’ కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. అభినవ అంబేడ్కర్‌ అని, యావత్‌ తెలంగాణ దళిత సమాజం ఆయన వెంటే ఉందని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ వ్యాఖ్యానించింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యవర్గం కలిసింది. దళిత బంధు కార్యక్రమం ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. సీఎంను కలిసిన వారిలో సంఘం జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలో దళిత బంధు పథకం అమలు ద్వారా రాబోయే రోజుల్లో దేశంలోని దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. 

Updated Date - 2021-07-31T08:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising