ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్

ABN, First Publish Date - 2021-06-14T02:01:13+05:30

పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హైదరాబాద్: ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో మొక్కలు నాటడం పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా.. తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం హెచ్చరించారు. జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీ నిర్వహిస్తామన్నారు. అలాగే జూన్  21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-06-14T02:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising