ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదు: సీజేఐ రమణ

ABN, First Publish Date - 2021-11-10T01:11:17+05:30

న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదని, సమాజ శ్రేయస్పు కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదని, సమాజ శ్రేయస్పు కోసం పాటు పడాలని న్యాయ విద్యార్ధులకు సీజేఐ ఎన్వీ రమణ ఉద్భోద చేసారు. నల్సా ఆధ్వర్యంలో జరిగిన న్యాయసేవల దినోత్సవంలో సీజేఐ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా సానుకూల పరిష్కారం సాధించగలిగితే దేశంలోని న్యాయస్థానాలపై భారం తగ్గిపోతుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సమాజం గురించి న్యాయ విద్యార్ధులు అర్ధం చేసుకోవాలని సూచించారు. న్యాయసేవా ఉద్యమానికి ఆధారం రాజ్యాంగంలోనే  ఉందన్నారు. రాజ్యంగా పీఠికలో ప్రజలకు సామాజిక, ఆర్థిక, న్యాయం అందించాలనే భావన ఇమిడి ఉందని సీజేఐ రమణ అన్నారు. 


ఈ సందర్భంగా సీజేఐ రమణ పనితీరు పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రశంసలు గుప్పించారు. న్యాయమూర్తులకు ఎక్కువ పని ఉండదన్న అభిప్రాయాన్ని సీజేఐ ఎన్వీ రమణ తొలగించారని  మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. 

Updated Date - 2021-11-10T01:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising