ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌కో సర్వర్లపై చైనా హ్యాకర్ల కన్ను?

ABN, First Publish Date - 2021-03-03T02:31:34+05:30

ఇపుడు చైనా హ్యాకర్ల కన్ను తెలంగాణపై పడింది. తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇపుడు చైనా హ్యాకర్ల కన్ను తెలంగాణపై పడింది. తెలంగాణ ట్రాన్స్‌కో సర్వర్లను హ్యాక్‌ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ విద్యుత్‌శాఖకు కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ హెచ్చరికలు జారీ చేసింది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని  ట్రాన్స్‌కోను ఎమర్జెన్సీ టీమ్‌ హెచ్చరించింది. సర్వర్లు, కంట్రోల్‌ ఫంక్షన్స్‌‌ను ఎప్పటికప్పడు గమనించాలని ట్రాన్స్‌కోకు ఎమర్జెన్సీ టీమ్‌ సూచనలు చేసింది. చైనా హ్యాకర్ల ప్రయత్నంతో  ట్రాన్స్‌కో వెబ్‌సైట్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను విద్యుత్‌శాఖ మార్చేసింది. 

Updated Date - 2021-03-03T02:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising