ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో ఘరానా మోసం

ABN, First Publish Date - 2021-08-20T22:19:31+05:30

ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమపేరుతో స్నేహితురాలి సోదరుడికి బీటెక్ స్టూడెంట్ వల వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని ఘరానా మోసానికి పాల్పడింది. ప్రేమపేరుతో స్నేహితురాలి సోదరుడికి బీటెక్ స్టూడెంట్ వల వేసింది. ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేసింది. ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగే యత్నం చేసింది. భయంతో పురుగుల మందు తాగి  యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కిలాడీ లేడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సందీప్‌ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల వాసిగా గుర్తించారు. కిలాడి లేడి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మిపురం వాసి.

Updated Date - 2021-08-20T22:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising