ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-11-11T21:31:37+05:30

యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని నగర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యువతులను మోసం చేస్తున్న షేక్‌ మహ్మద్‌ రఫీ అనే వ్యక్తిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్‌ వర్మ అనే మారుపేరుతో అతను విగ్గు పెట్టుకుని టిప్ టాప్‌గా కనిపిస్తూ 26 మంది యువతులను ట్రాప్‌ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎన్నారై పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ తనకు పరిచయమైన యువతులతో రఫీ సహజీవనం కూడా చేశాడు. ఆ యువతుల వ్యక్తిగత ఫొటోలు సంపాదించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. తమకు అందిన ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు షేక్‌ మహ్మద్‌ రఫీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-11-11T21:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising