ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశo

ABN, First Publish Date - 2021-11-16T23:14:28+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశo ముగిసింది. కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీఎల్పీ డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశo ముగిసింది. కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీఎల్పీ డిమాండ్ చేసింది. అలాగే అమరావతి రైతుల మహాపాదయాత్రకు టీడీఎల్పీ సంఘీభావం తెలిపింది. చట్టసభలను వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు చేస్తోందని టీడీఎల్పీ పేర్కొంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందన్నారు. పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని టీడీఎల్పీ తప్పుపట్టింది. సీపీఎస్ రద్దు చేస్తామని రెండున్నరేళ్లైనా రద్దు చేయలేదని తెలిపింది. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడాన్ని టీడీఎల్పీ ఖండించింది. 

Updated Date - 2021-11-16T23:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising