ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక టీడీపీ నాయకత్వంలో మార్పులు చేసే అవకాశం

ABN, First Publish Date - 2021-12-08T22:50:10+05:30

కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిస్థితులు, స్థానిక నేతల పని తీరుపై కూడా చర్చించారు. అలాగే స్థానిక టీడీపీ నాయకత్వంలో మార్పులు చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-08T22:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising