ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రచయిత రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ABN, First Publish Date - 2021-09-19T01:07:17+05:30

తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రచయిత రంగనాథ్‌ రామచంద్రరావుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రచయిత రంగనాథ్‌ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కన్నడ నవల "ఓం నమోః "ను తెలుగులోకి  రంగనాథ్‌ రామచంద్రరావు అనువదించారు. ఓం నమోః నవలను కన్నడంలో శాంతినాథ్ దేసాయి రాసారు. రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాకు చెందినవారు.  


రామచంద్రరావు  "సిగ్నల్" కథా సంపుటిని అను సృజన చేసారు. దీనిలో భూమి పైన ఉండే మనుష్యలు స్వభావాల్లో, ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని వివరించారు.  ప్రపంచంలో ఉన్న మంచితనం, కరుణ, ప్రేమ, దుర్మార్గం, మోసం, వంచన ఏ మాత్రం రూపం మార్చుకోకుండా అందరిలో ఒకలాగే ఉన్నాయని చెబుతోంది. 

Updated Date - 2021-09-19T01:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising