ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 26న ‘జాతీయ పాల దినోత్సవం’

ABN, First Publish Date - 2021-11-25T22:02:36+05:30

ఆజాదీ అమ్రత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ వర్గీస్ యురియన్ (మిల్క్ మేన్ఆఫ్ ఇండియా) జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘ నేషనల్ మిల్క్ డే’ (జాతీయ పాలదినోత్సవం)గా నిర్వహించనున్నట్టు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆజాదీ అమ్రత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ వర్గీస్ యురియన్ (మిల్క్ మేన్ఆఫ్ ఇండియా) జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘ నేషనల్ మిల్క్ డే’ (జాతీయ పాలదినోత్సవం)గా నిర్వహించనున్నట్టు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ వెల్లడించింది.గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్ డిడి బి) ప్రాంగణంలోని టికె పటేల్ ఆడిటోరియంలో  ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను జాతీయ పాడిపరిశ్రమ శాఖ, నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుసంయుక్తంగా నిర్వహించనున్నాయి. 


ఉత్తమ పాడి రైతులకు, ఉత్తమ బ్రీడ్స్, బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ టెక్నీషియన్, బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ, పాల ఉత్పత్తి దారులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జాతీయ గోపాల్ రత్నఅవార్డులను విజేతలకు అందజేయనున్నట్టు కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా గుజరాత్,కర్నాటక రాష్ట్రాల్లో పలు చోట్ల క్రుత్రిమ గర్భధారణ (ఐవిఎఫ్) కేంద్రాలను ప్రారంభించనున్నారు. 

Updated Date - 2021-11-25T22:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising