ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోంది: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-11-08T00:48:31+05:30

ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి చెప్పారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిదద్దుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Updated Date - 2021-11-08T00:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising