ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూ న్యూస్ ఆఫీస్‌లో సీసీఎస్‌ పోలీసుల తనిఖీలు

ABN, First Publish Date - 2021-08-25T22:22:03+05:30

పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్‌లో సీసీఎస్‌ పోలీసుల తనిఖీలు చేశారు. క్యూ న్యూస్ ఆఫస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్‌లో సీసీఎస్‌ పోలీసుల తనిఖీలు చేశారు. క్యూ న్యూస్ ఆఫస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లోపలికి మీడియాను పోలీసులు అనుమతించలేదు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని,  సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్‌ను రద్దు చేయాలని మల్లన్న కోర్టును ఆశ్రయించారు. మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-25T22:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising